తన అందాలతో ప్రకృతికే హీటు పుట్టిస్తున్న జాన్వీ కపూర్..!!

-

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జన్మించిన ఈమె తన తల్లి అందాలను ఉనికి పుచ్చుకొని ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ తన అందచందాలతో సోషల్ మీడియాలో మంట పెడుతూ ఉంటుంది. ఇక ఈమె నటించే ఒకటి రెండు సినిమాలు తోనే బాగా పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక జాన్వీ కపూర్ జిమ్ సూట్ లో తన అందాలను ఆరబోయడమే కాకుండా బికినీ ఫోటోలతో మరింత హీట్ ఎక్కిస్తూ వుంటుంది. ఇక ఈమె అందాలు చూసి ప్రకృతి సిగ్గుపడేలా చాలా అందంగా చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది జాన్వీ కపూర్.

ఇకపోతే ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ .. తన స్నేహితులతో టూర్ కి వెళ్ళిన ఈ బ్యూటీ.. నేచర్ అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. గతంలో పలు చిత్రాలలో నటించిన ఈ సుందరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది.

ఇకపోతే తాజాగా దీపక్ డోక్రియాలతో కలిసి ఈమె నటించిన తాజా చిత్రం గుడ్ లక్ జెర్రీ.. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక జాన్వి కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.

ఇక ఈమె ప్రస్తుత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక అదిరిపోయే ఔట్ ఫిట్ తో దర్శనం ఇస్తూ.. తన అంద చందాలతో ప్రకృతి కూడా హీటెక్కేల చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నేచర్ అందాలను చూస్తూ పరవశించిపోతూ కొండ కోనల్లో స్వేచ్ఛగా విహరిస్తూ కనిపించింది. ఇక టైట్ అవుట్ ఫిట్ లో వాతావరణాన్ని మార్చేంతగా హాట్ నెస్ తో కుర్రాల మతి పోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news