కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ… జీవిత రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

BRS ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకురాలు,నటి జీవిత రాజా శేఖర్.ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అతనొక పెద్ద రౌడి అని ఫైర్ అయ్యారు. కేటీఆర్… కౌశిక్ రెడ్డి అనే మహానుబావుడిని ఇన్ డైరెక్ట్ గా నియోజకవర్గన్ని చూసుకో ఎలుకో అన్నారట అంటూ చురకలు అంటించారు.

 

అతడికి ఎలా మాట్లాడాలి… ప్రవర్తించాలో తెలియదన్నారు. మా సొంత మరిదితో గొడవపడి…చివరికి సారి చెప్పి కేసు వాపస్ తీసుకొమ్మని బతిమిలాడడనీ గుర్తు చేశారు.మహిళ గవర్నర్ అని చూడకుండా అసభ్యంగా మాట్లాడాడు…అలాంటి రౌడి షీటర్ ను తీసుకువచ్చి హుజురాబాద్ ను అప్పగించాలని బిఅరెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news