మిధాని హైదరాబాద్‌లో ఉద్యోగాలు

-

మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


ఖాళీలు: 61
పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ -53, అసిస్టెంట్ మేనేజర్ -06, మేనేజర్ 02
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, మెడికల్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత
వయస్సు: 30-40 ఏండ్లు మించరాదు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
చివరి తేదీ: 2022, జనవరి 15
వెబ్‌సైట్: https://midhani-india.in/

 

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి

Read more RELATED
Recommended to you

Latest news