స్పోర్ట్స్ కోటాలో సౌత్ ఈస్టర్న్ రైల్వే‌లో ఉద్యోగాలు

-

కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే(ఎస్ఈఆర్) స్పోర్ట్స్ కోటా పరిధిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


ఖాళీలు: 21
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్ తదితరాలు
అర్హత: ఇంటర్మీడియట్/ డిగ్రీ
వయస్సు: కనీసం 18ఏండ్లు ఉండాలి
ఎంపిక: స్పోర్ట్స్ నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, అకడమిక్ క్వాలిఫికేన్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 02
వెబ్‌‌సైట్: https://ser.indianrailways.gov.in/

 

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి

Read more RELATED
Recommended to you

Latest news