ఈ రాశి వారికి ఉద్యోగ, వాహనయోగం..

-

జూన్ 16 ఈరోజు ఏ రాశి వారికి మంచి రోజో చుద్దాము..

మేషం 

కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు..ఇష్ట దైవాన్ని తలుచుకోవడం మంచిది.

వృషభం 

వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. మనశ్శా్సంతి లోపిస్తుంది. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు..ఈరోజు అనుకున్న ఫలితాలను పొందుతారు.

మిథునం 

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి., ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి..మంచి ఉద్యోగాలు దక్కుతాయి..

కర్కాటకం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు..కొత్త రుణాలు..

సింహం 

దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు చికాకులు. అనారోగ్యం..కాస్త జాగ్రత్తగా ఉండాలి..

కన్య 

అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. స్థిరాస్తి వివాదాలు..

తుల 

నూతన ఉద్యోగాలలో చేరుతారు. ఆకస్మిక దనలాభం. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు..ఈరోజు కొన్ని పనులు వెంటనే పూర్తీ అవుతాయి..

వృశ్చికం

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు..ఏది కొత్తగా మొదలు పెట్టడం మంచిది కాదు.

ధనుస్సు

పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు..కుటుంబంలో గౌరవం..

మకరం

ఎంథ కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. కుటుంబంలో చికాకులు. శ్రమాధిక్యం. ముఖ్యమైన నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు..

కుంభం

కొత్తగా కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. వాహన, గృహయోగాలు..ఈరోజు అన్నీ మంచి ఫలితాలు.

మీనం

ఒక వార్త మిమ్మల్ని సంతోష పరుస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు…ఆర్థిక లాభాలు మెండుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news