అదిరిపోయే ఫోజులలో కాజల్ అందాల ప్రదర్శన..!!

-

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాగా సుపరిచితమే. ఇమే అందంతో, నటనతో ఎంతో మంది కుర్రకారులను ఆకట్టుకుంది. ఇక కాజల్ కు వివాహమైన తర్వాత కాస్త రేసింగ్ లో వెనుకబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త.. గౌతమ్ కిచ్లు ను కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. ముంబైలో వీరి వివాహం కేవలం వీరి సన్నిహితులు, బంధువుల మధ్య మాత్రమే జరిగింది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలు సినిమాలపై క్రేజీ అప్డేట్లను ఇస్తూ అభిమానులను ఖుషి చేస్తోంది. ఇక తాజాగా తమిళంలో నటించిన గోష్టి చిత్రం నుంచి టీజర్ ను కూడా విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభిసస్తోంది. మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా జోరుగా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ . కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ తో ఫోటో షూట్లను చేసి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

ఇక ఈ ఫోటోలు చూస్తునంతసేపు ఈ ముద్దుగుమ్మని మరింత సేపు చూడాలనిపిస్తోంది అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఫోటోలలో కాస్త కాజల్ స్లిమ్ముగా కనిపించి చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా పలు యాంగిల్స్ లో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులు చూపు తిప్పుకోకుండా చేస్తోంది కాజల్.

కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయిన తర్వాత ఆమె శరీరంలో పలుమార్పులు వచ్చాయి. ప్రస్తుతం వాటన్నిటిని సరిచేసుకొని కం బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ ప్రస్తుతం ఇండియన్-2 సినిమాలో నటిస్తూ ఉన్నది. కాజల్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news