చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదని మండిపడ్డారు. న్యాయ నిపుణులతో చర్చించే ఆర్డినెన్స్ సపోర్ట్ చేస్తున్నా అని పేర్కొన్నారు.

తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఫైర్ అయ్యారు.