శృంగారంలో పాల్గొనేవారు కండోమ్ గురించి ఈ విషయాలను తెలుసుకోవాలి..

-

అసలు శృంగారం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు.. శృంగారం రుచి చూడని వారు మాత్రమే కాదు.. రోజూ కలయికను ఆస్వాదిస్తున్నవారికి కూడా కొన్ని అపోహలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాము..

కలయికలో పాల్గొన్న ప్రతిసారీ గర్భం రాదు అని అందరూ అనుకుంటారు. కానీ… ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుంటే…. పరుషుల వీర్యం… స్త్రీల ప్రైవేట్ పార్ట్ లోకి చేరితే.. గర్భం వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. దీనిలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. పురుషులకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ… అందులో నిజం లేదు. పురుషులకు కండోమ్ మాత్రమే కాకుండా… పిల్స్ రూపంలో కూడా ప్రొటెక్షన్ మార్కెట్లో లభిస్తున్నాయి.

నిజానికి కండోమ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా ప్రమాదకరం అని చాలా మంది భావిస్తారు. కానీ అందులో నిజం లేదట. అవి నిజంగా ప్రమాదం అయితే.. వైద్యులు ఎందుకు సిఫార్స్ చేస్తారు.అందుకే వైద్యుల సలహా మేరకు వాడటంలో ఎలాంటి ప్రమాదం ఉండదు.. వారికి భావప్రాప్తి కలగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ…. ఫోర్ ప్లే, రొమాన్స్ లో ఎక్కువ పాల్గొంటే… వారికి తొందరగా భావప్రాప్తి కలుగుతుంది.. మహిళల కు సెక్స్ పట్ల ఆసక్తి చాలా తక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ… స్త్రీలకు కూడా సెక్స్ డ్రైవ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ… వారు ఆ విషయాన్ని తొందరగా బయపెట్టరు.. ఏది ఏమైనప్పటికీ వేరే వారితో శృంగారం చేస్తే కండోమ్ వాడటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news