“కృష్ణ వ్రిద్ధ విహారి” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

హీరో నాగశౌర్య..ఇటీవల “కృష్ణ వ్రిద్ధ విహారి” అనే డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఉషా ములంపూరి నిర్మాతగా వ్యవహరించగా.. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. మహానటి స్వర సాగర్‌ ఈ సినిమా కు సంగతీ స్వరాలు అందించారు.

సెప్టెంబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయగా, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పెట్టిన డబ్బులు రావడంతో.. నిర్మాతలు కూల్‌ అయ్యారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజ్‌ అప్డేట్‌ ను వదలింది చిత్ర బృందం. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ అయింది. అక్టోబర్‌ 23వ తేదీన ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ లో రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news