రేపు థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

-

రామారావు ఆన్ డ్యూటీ, విక్రాంత్ రోణతో పాటు పలు సినిమాలు, 777 చార్లీ, గుడ్ లక్ జెర్రీ సహా మరికొన్ని వెబ్​సిరీస్​లు రేపు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీ; నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్‌, రజిష విజయన్‌, వేణు తదితరులు; సంగీతం: సామ్‌ సి.ఎస్‌.; దర్శకత్వం: శరత్‌ మండవ; విడుదల: 29-07-2022

చిత్రం: విక్రాంత్‌ రోణ; నటీనటులు: సుదీప్‌, నిరుప్‌ భండారీ, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు; సంగీతం: బి.అజనీశ్‌ లోకనాథ్‌; దర్శకత్వం: అనుప్‌ భండారి; విడుదల: 28-07-2022

చిత్రం: ఏక్‌ విలన్‌ రిటర్స్న్ ; నటీనటులు: జాన్‌ అబ్రహాం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా తదితరులు; సంగీతం: అంకింత్‌ తివారీ, తనిష్‌ బాగ్చి, కౌశిక్‌ గుడ్డు; దర్శకత్వం: మోహిత్‌ సూరి; విడుదల: 29-07-2022

చిత్రం: ద లెజెండ్‌; నటీనటులు: అరుళ్‌ శరవణన్‌, ఊర్వశి రౌటెల, ప్రభు, విజయ్‌ కుమార్‌ తదితరులు; సంగీతం: హ్యారిస్‌ జయరాజ్‌; దర్శకత్వం: జెడీ జెర్రీ; విడుదల: 28-07-2022

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు..

చిత్రం: గుడ్‌ లక్‌ జెర్రీ; నటీనటులు: జాన్వీకపూర్‌, దీపక్‌ దొబ్రియల్‌, నీరజ్‌ సూద్‌, సుశాంత్‌ సింగ్‌ తదితరులు; సంగీతం: పరాగ్‌ చబ్రా, అమన్‌ పంత్‌; దర్శకత్వం: సిద్ధార్థ్‌ సేన్‌ గుప్త; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌; విడుదల: 29-07-2022

చిత్రం: 777 చార్లీ; నటీనటులు: రక్షిత్‌ శెట్టి, సంగీత, రాజ్‌ బి.శెట్టి, బాబీ సింహా తదితరులు; సంగీతం: నొబిన్‌ పాల్‌; దర్శకత్వం: కిరణ్‌ రాజ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: ఊట్‌; విడుదల: 29-07-2022

నెట్‌ఫ్లిక్స్‌

  • డ్రీమ్‌ హోమ్‌ మేకోవర్‌ (వెబ్ సిరీస్‌) జులై 27
  • ద మోస్ట్‌ హేటెడ్‌ మ్యాన్‌ ఆన్‌ ది ఇంటర్నెట్‌ (వెబ్‌ సిరీస్‌) జులై 27
  • కీప్‌ బ్రీతింగ్‌ (వెబ్‌ సిరీస్‌) జులై 28
  • మసాబా, మసాబా (హిందీ సిరీస్‌) జులై 29
  • పర్పుల్‌ హార్ట్స్‌ (వెబ్‌ సిరీస్‌)జులై 29

జీ5

  • పేపర్‌ రాకెట్‌ (తెలుగు చిత్రం)జులై 29
  • రంగ్‌ బాజ్‌(హిందీ/ తెలుగు సిరీస్‌)జులై 29
  • అమెజాన్ ప్రైమ్
  • ద బ్యాట్‌మ్యాన్‌ (హాలీవుడ్‌) జులై 27
  • బిగ్‌ మౌత్‌ (కొరియన్‌ సిరీస్‌)జులై 29

ఆహా

షికారు (తెలుగు)జులై 29

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అదమస్‌ (కొరియన్‌ సిరీస్‌)జులై 27
  • 19 (1) (ఎ) మలయాళం జులై 29

Read more RELATED
Recommended to you

Latest news