IPL 2022 : నేడు లక్నోతో తలపడనున్న ఢిల్లీ కాపిటల్స్..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 14 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ ఢిల్లీ కాపిటల్స్‌, లక్నో సూపర్‌ గెయింట్స్‌ జట్ల మధ్య 15 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..


ఢిల్లీ కాపిటల్స్‌ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (c & wk), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్

లక్నో : KL రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై/దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news