ధమాకా మూవీ వీడియో సాంగ్ విడుదల

-

మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ ‘ధమాకా’. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిడిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి వాట్స్‌ హ్యాపెనింగ్‌ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను భీమ్స్ సిసీరోలియా కంపోజ్ చేశాడు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై పాడారు.ఈ చిత్రంలో చిరాగ్‌ జానీ విలన్‌గా నటిస్తున్నాడు.

Image

Read more RELATED
Recommended to you

Latest news