Maaran Trailer : థ్రిల్లర్ గా ధనుష్ “మారన్” ట్రైలర్

-

హీరో ధనుష్ తాజాగా చేస్తున్న మూవీ “మారన్ “. ఈ సినిమా కు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తుండగా…. అర్జున్ త్యాగరాజన్ నిర్మాతగా ఉన్నారు. అలాగే జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు అందిస్తుండగా… శ్రీధర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ  సినిమా లో హీరో ధనుష్ సరసన మాళవికా మోహనన్… హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు అలాగే టీజర్ లు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఈ తరుణంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఎప్పటిలాగే హీరో ధనుష్ తన నట విశ్వరూపాన్ని … ఈ ట్రైలర్ లో చూపించాడు.

ఈ ట్రైలర్ చూస్తుంటే…యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు మనకు అర్థమవుతుంది. అలాగే మాళవిక మోహనన్, హీరో ధనుష్ లో మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. కాగా మారన్ మూవీ మార్చి 11వ తేదీన లవిడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news