ప్రియుడితో వెళ్ళిపోయిన భార్యకు బుద్ది చెప్పిన భర్త..వీడియో..

-

కట్టుకున్న భర్త కళ్ళు కప్పి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోనే మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే..సంబంధాలు పెట్టుకుంటూ నీచానికి తెగబడుతున్నారు. భర్తకు తెలియకుండా, దొంగ చాటున అడ్డమైన పనులు చేస్తున్నారు..పెళ్ళై,పిల్లలు ఉన్న కూడా వేరే వ్యక్తి కౌగిలిలో కరిగిపొతున్న మహిళలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.కొంత మంది అబ్బాయిలు కూడా, మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అడ్డమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు.. భర్తలు, భార్యలు తాము కట్టుకున్న వారి.. ఎఫైర్ లను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న అనేక ఘటనలు వార్తలలో చూస్తున్నాము.. ఇలాంటి నీచమైన పనుల వలన సమాజంలో, తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది..

వివరాల్లొకి వెళితే..ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‍లోని దేవాస్ జిల్లాలో బోర్ పదవ్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా గిరిజన తెగకు చెందిన 32 ఏళ్ల మహిళ కు ముగ్గురు పిల్లలు. కొన్నిరోజులుగా ఆమె ఇంట్లో నుంచి మాయమైంది. ఆమె కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆమె తనప్రియుడి ఇంట్లో ఉన్నట్లు భర్తకు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు వెళ్లారు. ప్రియుడి ఇంట్లో భార్య ఉండటంతో ఆవేషంతో రగిలిపోయాడు.వెంటనే ఆమెను మెడ పట్టుకుని బైటకు లాక్కొని వచ్చాడు. అందరి ముందే ఆమెను జుట్టుపట్టుకుని బెల్ట్ తో కొడుతూ… చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించాడు.

అసలు అది చూసిన వారంతా కూడా భయంతో వణికి పోయారు. అంతగా ఆమెను హింసించాడు.మహిళ భర్త ఆమెపై ఎక్కికూర్చుని.. ఊరంతా తిరిగాడు. కొందరు ఆమెను ఇష్టమోచ్చినట్లు కొడుతున్నారు. మరికొందరు ఈ ఘటనను సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. పోలీసులు ఘటనకు కారణమైన 12 మందిని అరెస్టు చేశారు..కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news