రోహిణినీ పొగడ్తలతో ముంచెత్తిన మహేష్ బాబు.. వీడియో వైరల్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన నటన గురించి అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఎవరికైనా సరే వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతుంది అని అంటారు. కానీ మహేష్ బాబు విషయంలో వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరిగిపోతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే ఇటీవల సినిమాలలో బిజీగా ఉండే మహేష్ బాబు తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ కి తాజాగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక షో ఫస్ట్ ఎపిసోడ్ కి మహేష్ బాబు, సితారతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం షోకే హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటికే వారికి సంబంధించిన ప్రోమో లు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.Dance India Dance Telugu: Mahesh Babu and daughter Sitara groove with contestants; fans have a meltdown [Watch] – Pinay Chicken Heart Daily

ఇక రౌడీ రోహిణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుని.. డ్యాన్సర్ గా కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక లేడీ కమెడియన్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రోహిణి జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. నిజానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రోహిణి తన కామెడీ టైమింగ్ తో పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కమెడియన్ గానే కొనసాగిన ఈ ముద్దుగుమ్మ తాజాగా డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రాం కి మొదటిసారి హోస్ట్ గా మారినట్లు తెలుస్తోంది.యాంకర్ రవితోపాటు రోహిణి కూడా యాంకర్ గా బాధితులు చేపట్టింది అని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ కి మహేష్ బాబు, సితార రావడంతో తాజా ప్రోమోలో మహేష్ బాబు రోహిణి మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ జరిగింది.. పిలిచినా రానంటావా అనే సాంగ్ తో పరికిణిలో చాలా అందంగా బొద్దుగా ఎంట్రీ ఇచ్చిన ఈమెను చూసి మహేష్ బాబు సెటైర్లు వేశారు.. ఆమె అడిగిన ప్రశ్నలకు కౌంటర్లు ఇవ్వడమే కాకుండా ఆమెను పొగడ్తలతో మంచేశారు.Rohini Noni (Bigg Boss Telugu) Net Worth, Biography, Age, Family, Height, and more - Wiki Jayరోహిణి హీరోయిన్ కావాలంటే ఏం చేయాలి అంటే.. మహేష్ సినిమాల్లో చేయాలంటూ టైమింగ్ లో వేసిన పంచు హైలెట్గా నిలిచింది. ఇక బుగ్గలు ఇలా పెరిగిపోతున్నాయి.. మీకులా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటూ రోహిణి అడగ్గా.. మీరు చాలా బాగున్నారండి.. బుగ్గలు వేసుకొని అంటూ మహేష్ సమాధానం చెప్పాడు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.

<iframe width=”850″ height=”475″ src=”https://www.youtube.com/embed/C9P6vLu8cEg” title=”Mahesh Babu Fun with Rohini | Dance India Dance Telugu | This Sunday at 9 PM | Zee Telugu” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Read more RELATED
Recommended to you

Latest news