హాట్ ఫోటోలతో కవ్విస్తున్న మాళవిక మీనన్… కుర్రకారు హార్ట్ బీట్ పెంచుతున్న మళయాళీ ముద్దుగుమ్మ

-

గ్లామర్ డోస్ పెంచుతోంది మాళవిక మీనన్. తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ఈ మళయాళీ ముద్దుగుమ్మ. చేసింది కొన్ని సినమాలే అయినా.. తన అందంతో మరింత పాపులారిటీ తెచ్చుకుంటోంది.

తాజాగా ఎల్లోకలర్ డ్రెస్సింగ్ తో మతులు పోగొడుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన హాట్ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బ్యూటిఫుల్, ఆసమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మాళవిక మీనన్ ఎక్కువగా మళయాళ సినిమాలోనే నటించింది. తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘ ఆరట్టు’ సినిమాలో నటిస్తోంది.

ఈ 24 ఏళ్ల ముద్దుగుమ్మ కేరళలోని కొడుంగల్లూర్ లో జన్మించింది. యాక్టర్ గా, డాన్సర్ గా కేరళలో సుపరిచితమే. నిద్ర అనే మళమాళ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇప్పటి వరకు ఎక్కువ సపోర్టింగ్ రోల్స్ లోనే కనిపించింది.

తెలుగులో మాత్రం ఇప్పటి వరకు రెండే సినిమాల్లో నటించింది. ‘ అమ్మాయిలు అంతే అదో టైపు’, ‘ వందనం’ సినిమాల్లో చేసింది. తెలుగుతో పాటు తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version