Malavika Mohanan : మాళవిక హాట్ షో..బికినీలో రెచ్చిగొడుతున్న ‘మాస్టర్‌” బ్యూటీ

-

అందాల భామ మాళవిక మోహనన్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సరసన నటించి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా అనంతరం.. వరుస సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాల ఆఫర్‌ రావడమే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ మాళవిక మోహనన్‌.. అందాల ఆరబోతతో అందరినీ వలలో వేసుకుంటుంది. స్టన్నింగ్‌ ఫిగర్‌ తో హాట్‌ ఫోటో షూట్‌ లు చేస్తూ.. ట్రెండింగ్‌ అవుతున్నారు మాళవిక మోహనన్‌.

 

అందాల భామ మాళవిక మోహనన్‌.. తన పర్సనల్‌ విషయాల్లోనూ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య మాళవిక హిందీ హీరో విక్కీ కౌశల్‌ తో ప్రేమలో ఉన్నట్లు కూడా టాక్‌ వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా మాళవిక బికినిలో కనువిందు చేస్తోంది. ఇటీవలే మాళవిక మాల్దీవులకు వింటర్‌ వెకేషన్‌ కోసం వెళ్లింది.

అక్కడ సముద్ర తీరాన బికినీలో అందాలు ఆరబోస్తూ.. కనువిందు చేస్తోంది. ముఖ్యంగా.. బీచ్‌ ఒడ్డున స్విమ్మింగ్‌ చేస్తూ.. అందరికీ మత్తెక్కిస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా.. ఫిదా అయిపోతున్నారు. కాగా.. అందాల భామ మాళవిక మోహనన్‌… తర్వలోనే టాలీవుడ్‌ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news