త్వరలోనే జిన్నా 2 వస్తా – మంచు విష్ణు

-

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సూర్య డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కధ, స్క్రీన్ ప్లే అందించగా.. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాల్సింది. కానీ అదే రోజు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలు రిలీజ్ అవుతున్న కారణంగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయనుంది చిత్ర బృందం.అయితే తాజాగా ఈ సినిమా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని వెల్లడించారు. త్వరలోనే జిన్నా 2 కూడా తీస్తానని ప్రకటించారు మంచు విష్ణు.

Read more RELATED
Recommended to you

Latest news