అబార్షన్లు చేస్తే తాట తీస్తాం..RMPలకు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

-

అబార్షన్లు చేస్తే తాట తీస్తాం..RMPలకు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ మంత్రి మల్లారెడ్డి ఇంటికి భారీగా ఆర్ఎంపీ, పీఎంపీలు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఎంపి, పీఎంపిల పై వైద్య ఆరోగ్య శాఖ దాడులు చేస్తుందంటూ మంత్రి మల్లారెడ్డి ఇంటికి చేరుకున్నారు ఆర్ఎంపీ లు, పీఎంపీలు.

తమ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపివేయాలని కోరారు ఆర్ఎంపి, పీఎంపిలు. తమకు భద్రత కల్పించాలంటూ మంత్రిని కోరారు ఆర్ఎంపి, పీఎంపిలు. ప్రథమ చికిత్సే చేయాలంటూ ఆర్ఎంపి, పీఎంపీలకు ఈ సందర్భంగా సూచించారు మంత్రి మల్లారెడ్డి. అబార్షన్లు, డెలివరీ లు చేసే వారి పై చర్యలు తీసుకుంటారని సూచించారు మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news