మిర్యాలగూడ ఎవరిది..? సర్వే 2018

-

కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోవడంతో , మందుస్తు ఎన్నికలవేడి నియోజక వర్గాల్లో వేడిని రగిలిస్తుంది. పార్టీలకు అతీతంగా అభ్యర్థుల అనుచరులు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించేసింది.. టీఆర్‌ఎస్‌ మినహా ఇంకా ఏ పార్టీ అభ్యర్థులను ఫైనల్‌ చేయలేదు. ప్రతీ పార్టీకీ రెబల్‌ పోరు తప్పడంలేదు. లోక‌ల్ నాన్ లోక‌ల్ అభ్య‌ర్థుల మ‌ద్య‌పోరు ర‌స‌వ‌తత్త‌రంగా మార‌నుంది. మిర్యాల‌గుడ‌గూడ టీఆర్ఎస్ రెబ‌ల్ శ్రీధ‌ర్ గుప్తా కూడా ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు స‌మాచారం..

పార్టీలను పక్కన పెట్టి కరెక్ట్‌ క్యాండెట్‌ ఎవరు? ఎమ్మెల్యేగా గెలవబోయేది ఎవరు.? ఈ ఓటింగ్ లో మీరు పాల్గొని ఓటు వేయవచ్చు.. మీరు చేయాల్సింది ఏంటంటే మీ అభిమాన ఎమ్మెల్యే ను ఎంచుకోవడమే.మీ అభిప్రాయాలను కామెంట్‌ బాక్స్‌లో తెలియపరచవచ్చు..
[Total_Soft_Poll id=”4″]

Read more RELATED
Recommended to you

Latest news