మోదీ సంచలన నిర్ణయం, కొత్త భవనంలో ప్రత్యేక సమావేశాలు !

-

దేశంలో పాలనలో ఉన్న మోదీ ప్రభుత్వం కొన్ని కీలకమైన చట్టాలు తీసుకురావడానికి ప్రత్యేక సమావేశాలను జరిపించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 18 నుండి 22 వరకు మొత్తం అయిదు రోజుల పాటుగా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఎప్పటిలాగే మొదటి రోజు సమావేశాన్ని పాత పార్లమెంట్ భవనంలో జరిపించి. రెండవ రోజు అంటే వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని 19వ తేదీన కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక ఇక్కడే చాలా కీలకంగా భావిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, కామన్ సివిల్ కోడ్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా చాలా వాటిని ప్రవేశ పెట్టనున్నారు.

- Advertisement -

ఇక కొన్ని రోజులుగా చర్చలు మరియు ట్రోలింగ్ లో ఉన్న ఇండియా పేరును భారత్ గా మార్చడం కూడా ఇక్కడే. మరి ఈ బిల్లులు అన్నీ పాస్ అవుతాయా? ప్రతిపక్షాలు వీటన్నిటికీ మద్దతు తెలుపుతారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...