దేశంలోని నిరుద్యోగులకు మోడీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ 10లక్షల ఉద్యోగాల నియామకాల రోజ్‌గార్ మేళాను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. 38 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 75 వేల మందికి నియామక పత్రాలు ఉద్యోగాలు పొందారు.

అయితే.. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్ రైల్ నిలయంలో జరిగే ఈ కార్యక్రమం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉద్యోగాలు పొందిన వారితో వర్చువల్‌గా మాట్లాడనున్నారు ప్రధాని మోడీ.