నభా నటేష్.. నీ అందాలు తట్టుకోవడం కష్టమే సుమా..!

-

నభా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్‌ మరియు యాక్టింగ్‌తో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్ అయింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. దీంతో వీలైనపుడల్లా స్కిన్ షో చేస్తూ హీరోలు, దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది.

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ ముందుగా శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘వజ్రకాయ’ సినిమాతో హీరోయిన్‌‌గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

ఆ తర్వాత కన్నడలో ‘లీ’, ‘సాహెబా’ వంటి సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు నభా నటేష్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. 2015లో కన్నడలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఈ భామ.. 2018లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలోకథానాయికగా తెలుగులో లెగ్ పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.

ఇక రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఈసినిమాతో హీరోయిన్‌గా నభా క్రేజ్ అమాంతం పెరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news