త్వరలోనే నాగ చైతన్య రెండో పెళ్లి..?

-

విడాకుల ప్రకటన తర్వాత సినిమాలతో బిజీ అయిన నాగచైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు అని ఈ మేరకు లోలోపల అక్కినేని ఫ్యామిలీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్ బయటకు వచ్చింది.ఇది కూడా ఓ యంగ్ హీరోయిన్ తో చైతు పెళ్లి జరగనుందనటూ వార్తలు వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ లేదు.ప్రచారం మాత్రం ఊపందుకుంది.గతేడాదిి అక్టోబర్ నెలలో అక్కినేని సమంత, నాగచైతన్య విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి వేరు వేరుగా ఉంటూ తమ తమ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.అటు సమంత వరుస సినిమాలకు కమిట్ అవుతుంటే ఇటు నాగచైతన్యఇటు నాగచైతన్య తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ఈ పరిస్థితుల నడుమ మళ్లీ నాగచైతన్య రెండో పెళ్లి అనే టాపిక్ జనాల్లో హాట్ టాపిక్ అయింది.సో చూడాలి మరి…దీనిపై అయినా అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అవుతుందా…లేక లైట్ తీసుకొ ని వదిలేస్తారా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news