ఏపీలో నగ్నంగా డ్యాన్స్ లు..పది మంది అరెస్ట్

-

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పంగలా గ్రామంలో న్యూడ్ డాన్స్ ఈవెంట్ నిర్వహించారు కొందరు యువకులు.కొంతమందిి అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు కలిసి అర్ధరాత్రి వేళ డాన్స్ లు వేయించారు.విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని న్యూడ్ డాన్స్ ఈవెంట్ నిర్వహించిన వారితోపాటు మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నారు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ సంఘటన ఏప్రిల్ 14 రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం లోని ఉప్పంగళ గ్రామంలో పోలేరమ్మ జాతర లో కొంతమంది అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు నిర్వహించిన 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.జాతరలో తీసిన ఓ వీడియోో ఆధారంగా ఘటనా స్థలం పై పోలీసులు దాడి జరిపినట్లు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.త్వరలోనే అన్ని వివరాలనుత్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news