నేడు భారత్-బంగ్లా మధ్య తొలి వన్డే

-

బంగ్లాదేశ్ పర్యటనలో 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు వన్డే పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే జరగనుంది. ఇందులో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తుండగా, పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ ఆరాట పడుతోంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

Squads:

India Women Squad : Smriti Mandhana, Jemimah Rodrigues, Devika Vaidya, Priya Punia, Harmanpreet Kaur(c), Deepti Sharma, Shafali Verma, Harleen Deol, Amanjot Kaur, Pooja Vastrakar, Yastika Bhatia(w), Uma Chetry, Meghna Singh, Anjali Sarvani.

Bangladesh Women Squad: Murshida Khatun, Fargana Hoque, Disha Biswas, Sharmin Akhter, Sobhana Mostary, Shorna Akter, Nigar Sultana(w/c), Shamima Sultana, Nahida Akter, Ritu Moni, Lata Mondal, Marufa Akter, Shanjida Akter, Rabeya Khan, Sultana Khatun, Salma Khatun, Fahima Khatun

Read more RELATED
Recommended to you

Exit mobile version