Gujarat Elections 2022 : గుజరాత్ సీఎంగా మరోసారి భూపేంద్రపటేలే ఫైనల్

-

Gujarat Elections 2022 : గుజరాత్ సీఎంగా మరోసారి భూపేంద్రపటేలే ఫైనల్ అయ్యారు. గుజరాత్ లో భారీ విజయంతో… ఈ నెల 12న కొలువుదీరనుంది గుజరాత్‌ కొత్త ప్రభుత్వం.

ప్రస్తుత సీఎం భూపేంద్రపటేల్‌నే కొనసాగించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. ముందుగా భూపేంద్రపటేల్‌, హోంమంత్రి హర్‌ సంఘ్వీతో ప్రమాణ స్వీకారం చేయించనుంది. ఇక ఈ నెల 14వ తేదీన ప్రధాని మోడీ గుజరాత్ లో పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news