Mark Zuckerberg : మూడో సారి తండ్రి అయిన మార్క్‌ జుకర్‌బర్గ్

-

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యారు. జూకర్ బర్గ్ అర్ధాంగి ప్రిసిల్లా చాన్ మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా అమ్మాయే పడుతుందని జూకర్ బర్గ్ కొన్ని నెలల కిందటే ప్రకటించారు. అమెరికాలో లింగ నిర్ధారణ పరీక్షలు నేరం కాదు.

- Advertisement -

కాగా, మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని వెల్లడించారు. ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్ జూకర్ బర్గ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు కుమార్తెను మురిపెంగా చూస్తున్న ఫోటోను కూడా జూకర్ బర్గ్ పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...