తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 30 మందికి !

తమిళనాడు రాష్ట్రం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై సమీపంలో సెంగం సమీపంలో లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా….మరో ముప్ఫై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

అంతే కాదు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.