హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు…ఆ ప్లేయర్‌పై వేటు..?

-

సెమీస్‌ చేరిన టీమిండియాకు అదిరిపోయే శుభవార్త అందింది. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా బెంగుళూరు ఎన్సీఏలో వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేషనల్ మీడియా వర్గాల ప్రకారం అతను సెమీస్ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తారని తెలుస్తోంది.

This player will be out of Hardik’s return

గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా దాదాపు కోలుకున్నారు. వచ్చే 5న జరిగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాకతో ఎవరిపై వేటు పడనుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి సూర్యనే తప్పించాల్సి ఉన్న, గత మ్యాచ్ లో పరిణతి కలిగిన ఆటతో ఆయన ఆకట్టుకున్నారు. అటు అయ్యర్ రన్స్ చేయడంలో వరుసగా విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మ్యాచ్ లో ప్రదర్శన బట్టి ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version