రూ.1000 కోట్లు దాటిన విరాట్‌ కోహ్లీ సంపాదన

-

 

ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగులు చేయడంలో ఎన్ని రికార్డులు నెలకొల్పడా తెలిసిందే. కొన్ని రికార్డులు అయితే ఎవ్వరూ చేరుకొని స్థాయికి వెళ్లిపోయాయి. కాగా తాజాగా కోహ్లీ క్రికెట్లో సంపాదించేది భారీగానే ఉంటుంది. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న కింగ్…ఏడాదికి తీసుకునే శాలరీ 7 కోట్లు. ఇక మూడు ఫార్మాట్ లో ఆడినందుకుగాను కోహ్లీకి భారీగానే మ్యాచ్ ఫీజు లభిస్తుంది.

ఒక టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20ల్లో మూడు లక్షల చొప్పున కోహ్లీకి బీసీసీఐ చెల్లిస్తుంది. ఇక ఐపీఎల్ లాటి మెగా టోర్నీలో ఏడాదికి 15 కోట్లు అందుకుంటున్నాడు. ఇక ఇవి అన్ని ఒక ఎత్తు అయితే, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటివరకు కోహ్లీ ఆస్తి అక్షరాల 1000 కోట్లు పైమాటే.

Read more RELATED
Recommended to you

Latest news