ఓటేసిన ప్రపంచంలోనే అతిచిన్న మహిళ..వీడియో వైరల్

-

World’s Smallest Girl Casts Vote In Nagpur: ప్రపంచంలోనే అతిచిన్న మహిళ ఓటేశారు. ఈ సంఘటన నాగపూర్ లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా (62.8 సెంటీమీటర్లు ) గిన్నిస్ బుక్ ఎక్కిన జ్యోతి (30) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

World’s youngest woman to vote

అటు తమిళనాడులో సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, సూపర్ స్టార్ రజినీ కాంత్, మరో యాక్టర్‌ శివకార్తికేయన్‌ తన సతీమణితో కలిసి అందరితోపాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ‘ఓటు మనందరి హక్కు. మన విధి..తొలిసారి ఓటు వేస్తున్న వారి నా అభినందనలు. మీ అభిమాన వ్యక్తికి ఓటేయండి’ అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version