బెడ్ పై అందాల నిధి తెరచేసిన నేహా శర్మ.. ఫొటోస్ వైరల్..!

-

తెలుగులో చిరుత సినిమాతో మొదటి సినిమాతోనే గ్లామర్ షో అంటే ఏంటో చూపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన అందాలతో అదరగొట్టేస్తోంది. ఎప్పుడు కూడా గ్లామర్ విషయంలో వెనుకాడని నేహా శర్మ రోజుకొక హాట్ ఫోటో షేర్ చేస్తూ నెటిజన్స్ అందరూ నేహా జపం చేసేలా చేస్తోంది. నేహా శర్మ గ్లామర్ ట్రీట్ కి ఒక సపరేటు స్టైల్ ఉంటుంది.. ఎలాంటి కాస్ట్యూమ్ వేసిన సరే తాను చూపించాలనుకుంటున్నది పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమ్మడి ఎద సంపదను చూపిస్తూ కుర్రాళ్లకు మెంటల్ ఎక్కించేస్తుంది. అందుకే ఈమె సినిమాలలో కంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా పాపులర్ అవుతుందని చెప్పవచ్చు.

తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలు అయినా బాలీవుడ్ లో మాత్రం ఈమెకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. సినిమాలను నమ్ముకుంటే కష్టమని సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది నేహా శర్మ . స్పెషల్ ఏదైనా సరే ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ అమ్మడి అందాల ప్రదర్శనతో ఫ్రీ షో మనం చూడవచ్చు. అందుకే ఇన్ స్టాగ్రామ్ ద్వారా విపరీతమైన ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. సినిమాల కంటే ఇలా ఇన్ స్టా ఫోటోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా సరైన అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో అయినా సరే సత్తా చూపిస్తా అంటూ చాలెంజ్ చేస్తుంది నేహా శర్మ.

ఈ అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో బాగానే ఈమెకు హైప్ తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా తాజాగా బెడ్ పై కూర్చుని తన యద అందాలను చూపిస్తూ మరింత పిచ్చెక్కించింది . ప్రస్తుతం నేహా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news