ఓ వైపు చలిపుడుతుంటే.. ఒంట్లో వేడిపుట్టిస్తున్న నికితా శర్మ..

-

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో చలికి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో వెచ్చగా ఉంటున్నారు. అయితే.. ఇంత చల్లటి వాతావరణంలో కూడా తన అందాలతో సెగలు రేపుతోంది టీవీ నటి నికితా శర్మ.

 

హిందీ సీరియల్స్‌తో పాపులారటీ పొందిన ఈ భామ తెలుగు వారికి సైతం పరిచయమే. హిందీలోని సీరియల్స్‌ తెలుగులోనూ డబ్‌ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది టీవీ నటులు తెలుగు వారికి పరిచయమయ్యారు.

అయితే.. ఈ కోవకు చెందిన నటే నికితా శర్మ. ఈ భామ లైఫ్ ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టింది. అంతేకాకుండా.. ఎప్పుడూ సోషల్‌ మీడియాతో యాక్టి్‌వ్‌గా ఉండే ఈ భామ.. కొత్త
కొత్త ఫోటో షూట్‌లతో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది.

అయితే తాజాగా తన ఫోటోలను అభిమానులతో పంచుకోవడం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. అందాల హద్దులను దాటేస్తూ.. నికితా శర్మ షేర్‌ చేసిన ఫోటోలు కుర్రకారులను నిద్రపోనివ్వడం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news