గత కొన్నాళ్లుగా వంట నూనెల ధరలు తగ్గాయి. సామాన్యుడికి ఊరట కలిగించాయి. మరోవైపు దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే తాజాగా సామాన్యుడికి షాక్ కలిగించే వార్త వినిపిస్తోంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో సామాన్య కుటుంబాలపై మళ్లీ భారం పడక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారత్ కు ఎక్కువగా ఇండోనేషియా నుంచే ఎక్కువగా దిగుమతి అవుతోంది.
సామాన్యుడికి షాక్… మళ్లీ పెరుగనున్న వంట నూనెల ధరలు..!
-