Payal Rajput : బోల్డ్ బ్యూటీని ఇలా చూస్తే తట్టుకోలేరు..స్లీవ్ లెస్ టాప్‌లో సెగలు రేపుతున్న పాయల్ రాజ్‌పుత్

-

పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫిల్మ్ తో పాయల్ కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. బోల్డ్ రోల్ ప్లే చేసి మంచి మార్కులు కొట్టయేడంతో పాటు తనలోని అందాలను ఆరబోసి మెస్మరైజ్ చేసింది. అయితే, ఈ భామకు RX100 మూవీ తర్వాత ఆ రేంజ్ లో సరైన హిట్ అయితే పడలేదు.

ఈ క్రమంలోనే పాయల్ పాప.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా ముందుకు సాగుతున్నది. బోల్డ్ భామగా ముద్ర వేసుకున్న.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట మంటలు రేపుతుంటుంది. తాజాగా అటువంటి బోల్డ్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ పెంచేసింది ఈ సుందరి.

సిల్క్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలతో పాటు స్కిన్ షో చేసి బోల్డ్ ఫోజులిచ్చి .. సెగలు రేపుతోంది. స్లీవ్ లెస్ టాప్ అలా జారుతున్నట్లు కనబడుతుండగా ఎద అందాలు చూపుతూ, కోరు చూపులతో మత్తెక్కిస్తోంది పాయల్.

అలా ఓరగా చూస్తూ నడుముపై చేయి వాల్చి, అటుగా నిలబడి చూస్తూ ఫోజులిచ్చింది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సంబురపడుతున్నారు. ‘క్వీన్ ఆఫ్ మిలియన్ హార్ట్స్, స్టన్నర్, లవ్ యూ బేబీ, సూపర్బ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సుందరి తమిళ్, కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

https://www.instagram.com/p/CcCq1a2P5kj/

Read more RELATED
Recommended to you

Latest news