న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ 28 పైసలు, డీజిల్‌పై 20 పైసలు వరకూ పెరిగింది. ఎక్కువ చోట్ల నిన్నటితో పోలిస్తే ధరలు తటస్థంగానే ఉన్నాయి. దేశ రాజధానిలో ఈ రోజు పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా ఉంది. అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.76గా ఉండగా డీజిల్ రూ. 99.06గా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే లీటర్ పెట్రోల్ రూ. 105.83గా ఉండగా డీజిల్ రూ. 97.96గా బంకుల్లో విక్రయిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు…
న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 104.84, డీజిల్ రూ. 89,87.
కోల్ కత: లీటర్ పెట్రోల్ రూ. 102.08, డీజిల్ రూ. 93.02
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 102.49, డీజిల్ రూ. 94.39.
గురగ్రావ్: లీటర్ పెట్రోల్ రూ. 99.46, డీజిల్ రూ. 90.47
నొయిడా: లీటర్ పెట్రోల్ రూ. 99.00 డీజిల్ రూ. 90.32
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ. 105.25, డీజిల్ రూ. 95.26
భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ రూ. 102.66, డీజిల్ రూ.97.95
చండీఘర్: లీటర్ పెట్రోల్ రూ. 97.93, డీజిల్ రూ. 89.50
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ. 105.83. డీజిల్ రూ. 97.96
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ. 108.76, డీజిల్ రూ. 99.06
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.98.92, డీజిల్ రూ. 90.26
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ. 105.05, డీజిల్ రూ. 95.78
త్రివేండ్రం: లీటర్ పెట్రోల్ రూ. 103.55, డీజిల్ రూ. 96.21