పింఛన్లు, పథకాల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన…!

-

 

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై పింఛన్లు, పథకాల కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లంతా.. ఆధార్‌కార్డు అప్‌డేట్ హిస్టరీని కూడా తప్పని సరి చేసింది. పింఛన్లు పొందేందుకు పుట్టిన తేదీలు మార్చుకుంటున్నారని తేలడంతో.. ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటికే సామాజిక పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది ఏపీ సర్కార్ .

Read more RELATED
Recommended to you

Latest news