కానిస్టేబుల్‌ను హెలికాప్టర్లో హన్మకొండకు తీసుకువచ్చిన పోలీసులు

-

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సరిహద్దు దండకారణ్యంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఈరోజు ఉదయం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో గాయపడ్డ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీసులు హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానానికి తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news