పోలిసా..మజాకా..టాలెంట్ ఎవరి సొత్తు కాదు..

-

మనిషి కాస్త కళాపోషణ ఉండాలి అంటారు. ఏదొక టాలెంట్ ఉండే ఉంటుంది.ఎవరు ఎందులో ఘటికులు అనే విషయం మాత్రం చెప్పడం కాస్త కష్టమే..అయితే కళను ప్రదర్శించడానికి చిన్న, పెద్ద.. ధనిక, పేద అని బేధం లేదు..ఎవరైనా కూడా తనలోని టాలెంట్ ను బయట పెట్టవచ్చు.సోషల్ మీడియాలో ఓ పోలీసు అధికారి వీడియో హల్ చల్ చేస్తుంది..అది చూసిన వారంతా కూడా గ్రేట్.. పోలీసులో ఇలాంటి టాలెంట్ ఉండటం మిరాకిల్ అంటూ పొగిడేస్తున్నారు.

మాములుగా పోలీసు అధికారి అంటే ఎలా ఉంటారు..చాలా కోపంగా, చూడగానే కొట్టేలా ఉంటారు… పోలీసుల్లో కూడా ఓ అద్భుతమైన టాలెంట్ ను దాచుకున్న వారు కూడా. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కోడుతుంది..ఆ వీడియో 2 నిమిషాల నిడివిగల క్లిప్‌లో ఓ పోలీసు ఐకానిక్ పాటను ప్లే చేశాడు. అప్రయత్నంగా వేణువు మీద అతను ట్యూన్ ప్లే చేసిన విధానం ఆహా అనిపిస్తుంది. ఈ వీడియో ముంబైలోని వడాలాలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్‌లో రికార్డ్ చేయబడింది.

యూనిఫాంలో ఉన్న పురుషులకు హృదయం మరియు భావోద్వేగాలు ఉంటాయి. కృష్ణుడి వేణువు మధురమైన రూపం ద్వారా ఒక మధురమైన ప్రతిభను తెలియజేయబడింది.అని చెబుతూ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..నిజంగా అతని టాలెంట్ కు అందరు ఫిదా అవుతున్నారు..2 నిమిషాల నిడివిగల క్లిప్‌లో ఓ పోలీసు ఐకానిక్ పాటను ప్లే చేశాడు. అప్రయత్నంగా వేణువు మీద అతను ట్యూన్ ప్లే చేసిన విధానం ఆహా అనిపిస్తుంది. ఈ వీడియో ముంబైలోని వడాలాలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్‌లో రికార్డ్ చేయబడింది. ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డ్యూటీ డ్యూటీ నే టాలెంట్ టాలెంటే అని ఆయన నిరుపించాడు.మొత్తానికి అతను రియల్ హీరో అయ్యాడు.అందరు ప్రశంసలు కురిపించారు.. ఆ వీడియో ను మీరు ఒకసారి చూసి ఒక లైక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news