తారక్ అంటూ కేటిఅర్ ని స్వీట్ గా పిలిచిన జగన్

-

తెలంగాణా మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు నేపధ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు విష్ చేస్తున్నారు. మంత్రులు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరు కూడా ఆయనకు విష్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక తాజాగా ఏపీ సిఎం వైఎస్ జగన్ కూడా ఆయనను విష్ చేసారు. ఈ మేరకు సిఎం జగన్ షార్ట్ కట్ లో కేటిఆర్ ని ఉద్దేశించి ట్వీట్ చేసారు.

తారక్ అంటూ అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నా ప్రియమైన సోదరుడు తారక్ అని ట్వీట్ చేసారు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా ఇస్తాడని ఆయన పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ఆయనకు విష్ చేస్తూ ట్వీట్ చేసారు. కేటిఅర్ అభిమానులు సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news