అవసరం లేని .. అనవసరమైన కంగారులో మానవాళి ఇరుక్కుపోయిందా ?

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి అని అంతర్జాతీయ వైద్య రంగం సూచించింది. దీంతో ప్రపంచ దేశాలు అన్ని అలర్ట్ అయ్యాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ చాలా మందిని బలి తీసుకోవటంతో ప్రపంచ దేశాలు అన్ని వణికి పోయాయి. ముఖ్యంగా ఈ వైరస్ కి మందు లేకపోవడంతో చాలా వరకు నియంత్రించటం ఒక్కటే మార్గం కావటంతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా వరకు ప్రపంచంలో ఉన్న దేశాలలో ఆర్థిక మాన్యం దెబ్బతింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వైరస్ గురించి సర్వే చేసిన తరుణంలో అనేకమైన వాస్తవాలు బయటపడ్డాయి.What You Need to Know About the Coronavirusఅసలు ఈ వైరస్ గురించి మానవాళి అంతా కంగారు పడిపోయింది అవసరం లేని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేస్తున్నారని ఇటీవల ఒక వైద్య కమిటీ అభిప్రాయం తెలిపింది. వైరస్ మొదటిసారి వచ్చిన తరుణంలో అంతర్జాతీయ వైద్య రంగం ఈ వైరస్ ని తీవ్ర ప్రమాదకర అంటువ్యాధి లిస్ట్  లోకి తీసుకువచ్చి ప్రపంచాన్ని… ఇప్పుడు ప్రమాదకరం లోకి నెట్టేశారు. అసలు ఈ వైరస్ మూలాలు గతంలో కంటే ప్రస్తుతం చూస్తే చాలా తక్కువ అని పెద్దగా ఏమీ ప్రమాదం లేదని అంటున్నారు.

 

ఈ కథనం మొత్తం అంతా బ్రిటన్ పత్రికలో వచ్చింది. అయితే అంత ప్రమాదకరం కాకపోతే బ్రిటన్ మహారాణి కి మరియు యూరప్ అదేవిధంగా అమెరికాలో ఈ విధంగా ఎందుకు వ్యాపిస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వాలు చెబుతున్నవి పాటించాలి కొన్ని రోజులు ఆగితే అసలు విషయం బయట పడుతుందని చాలామంది పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news