రాజకీయం

ముందస్తుకు సిద్ధంగా ఉండండి..కేసీఆర్

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు.. ముందస్తు ఎన్నికలు రావడం తథ్యమని దీంతో పార్టీ కేడర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.  ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే నిర్ణయాన్నిమాత్రం తనకు వదిలేయాలని కోరారు. హైదరాబాద్లో...

భాజపా, కాంగ్రెస్ లకు సమదూరంలో ఉన్నాం..హోంమంత్రి

కాంగ్రెస్ పార్టీతో రానున్న ఎన్నికల్లో తెదేపా పొత్తు పై ఏపీ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప  స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భాజపా, కాంగ్రెస్ రెండూ తెదేపా కు సమదూరంలో ఉన్నాయి.. పొత్తుల విషయమై అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని...

లాలూ.. ఇక జైలుకు రావాల్సిందే..హైకోర్టు

  పెరోల్ పొడగింపును నిరాకరించిన జార్ఖండ్ హైకోర్ట్ పశువుల దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా పెరోల్ పై బయటే ఉన్న లాలూ తన పెరోల్ ను మరో మూడు నెలలు పొడిగించాలనే అభ్యర్థనను హైకోర్టు తిరష్కరించింది. ఆగస్టు...

ఏపీలో కొత్త పార్టీ స్థాపించిన ఎంపీ

అరకు ఎంపీ కొత్తపల్లి గీత  తాను స్థాపించిన కొత్త పార్టీ పేరు ‘జన జాగృతి పార్టీ’ (మార్పుకోసం ముందడుగు)గా  ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో రాజకీయం రెండు కుటుంబాల మధ్యే కొనసాగుతోంది.. మహిళలకు సరైన ఆదరణ లభించడంలేదు. 90 శాతం వరకు ఇతర కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.. రాజకీయంగా...

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలు కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాల పరిష్కారం కోసం శుక్రవారం సాయంత్రం బేగం పేట నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు పార్లమెంటరీ, శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్...

‘జనసేనాని’కి మరోసారి కంటి ఆపరేషన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి మరోసారి కంటికి శస్త్రచికిత్స జరిగింది. గత ఐదారు నెలలుగా పవన్ కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.  దీంతో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా పవన్ ఎడమ కంటిలో చిన్న కురుపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కంటి నొప్పి క్రమంగా ఎక్కువ కావడంతో గత నెల...

హెరిటేజ్ ఫ్రెష్ పై 7 కేసులు నమోదు..

బంజారాహిల్స్ రత్నదీప్ పై ఐదు కేసులు జూబ్లీహిల్స్ హెరిటేజ్ పై తూనికలు, కొలతల శాఖ ఏడు కేసులు నమోదు చేసింది. జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న పలు వ్యాపార, వాణిజ్య సంస్థలపై అధికారులు కొరఢా ఘుళిపించారు. కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినప్పటికీ వాటిని పాత ధరకే విక్రయించడంతో పాటు నిబంధనలు పాటించని వ్యాపార సముదాయాలపై...

అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డీ.. మంత్రి హరీశ్ రావు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి ఎలాంటి ఖర్చు లేకుండా సామాన్యుడు సైతం ఆడగలిగే అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డీ అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం కొండపాక వేద పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......

మనుషులు నీతి తప్పితే ప్రకృతి గతి తప్పుతోంది..ఉపరాష్ట్రపతి

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి సాగు చేయటమంటే ప్రకృతి ప్రేమించడమే.. సాగు విధానంలో మనుషులు నీతి తప్పతితే ప్రకృతి గతి తప్పుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నర్సింహపాలెంలోని రైతులతో ఈ రోజు ఉదయం ముఖాముఖిగా సమావేశమై ప్రకృతి వ్యవసాయ తీరుతెన్నులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయం పై రైతుల...

ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటది..కేసీఆర్

ముందస్తు ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో మంత్రులకు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. అంతర్గతంగా తాను చేయించిన సర్వేల్లో వచ్చిన...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -