వైసిపి తొలి జాబితా : 9 మంది లోక్‌సభ అభ్యర్థులతో

వైఎస్సార్సీపీ 9 మందితో కూడిన లోక్‌స‌భ అభ్య‌ర్థుల‌ తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా రేపు మార్చి 17న ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. తొమ్మిది మంది అభ్యర్థులలో ఇద్దరి మహిళలను ఎంపిక చేయ‌గా, గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు.

వైసిపి లోక్‌సభ అభ్యర్థుల జాబితా

1. అరకు – గొడ్డేటి మాధవి
2. అమలాపురం – చింతా అనురాధ
3.కడప – వైఎస్ అవినాష్‌
4. అనంతపురం – తలారి రంగయ్య
5. చిత్తూరు – ఎన్ రెడ్డప్పా
6. రాజంపేట – మిథున్ రెడ్డి
7. బాపట్ల – నందిగామ సురేష్‌
8. కర్నూలు – సంజీవ్ కుమార్‌
9. హిందూపురం – గోరంట్ల మాథవ్