ఓర చూపుతో కవ్విస్తున్న బుట్టబొమ్మ… ఎద అందాలతో రచ్చ చేస్తున్న బ్యూటీ

-

వరస సినిమాలో బిజీగా ఉంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. వరసగా ఇటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఫ్యాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యాం’తో త్వరలో తెరపై కనిపించబోతోంది ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఫోటోలను ఆప్ డేట్ చేసింది. ఈ ఫోటోలను చూస్తుంటే… కుర్రాళ్ల మతిపోయేలా ఉంది. గ్రీన్ డ్రెస్ తో తన అందాలను చూపిస్తోంది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఈ ఫోటోల్లో చాలా హాట్ గా కనిపిస్తోంది పూజా హెగ్డే.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజెట్లు.. పూజా అందానికి ఫిదా అవుతున్నారు. హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే వరస సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రభాస్ తో నటించిన ‘ రాధేశ్యాం ’ సినిమా విడుదలకు సిద్ధం అయింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమా‘ ఆచార్య’ కూడా విడుదలకు సిద్దంగానే ఉంది. దీంతో పాటు తమిళస్టార్ విజయ్ తో .. బీస్ట్ సినిమా చేస్తోంది. హిందీలో సర్కస్ సినిమా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news