Pooja Hegde: మేడమ్ సార్ మేడమ్ అంతే..పూజా హెగ్డేను ఇలా చూసి తట్టుకోలేరు భయ్యా

-

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఈ సుందరి..సౌతిండియాలోనే బిజియెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఈ భామ తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ భామ నటించిన విజయ్ ‘బీస్ట్’ చిత్రం బుధవారం విడుదలైంది.

వైట్ డ్రెస్ లో అలా ఓ హోటల్ వద్ద దిగిన ఫొటోలు ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది పూజా హెగ్డే. ‘మండుటెండలో మీకొక చల్లటి వెన్నిల ఐస్ క్రీమ్ గరిటెడు పెడతా’అనే క్యాప్షన్ తో బుట్టబొమ్మ ఈ ఫొటోలు షేర్ చేసింది. వైట్ కలర్ టైట్ డ్రెస్ లో పూజా హెగ్డే తన పరువాలన్నీ ఆరబోసి మత్తెక్కిస్తోంది.

క్లీవేజ్ షోతో పాటు హాట్ థైస్, మోకాళ్లు చూపి కైపెక్కిస్తోంది ఈ జిగేల్ రాణి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సంతోషపడుతున్నారు. ‘లవ్ యూ, వెరీ హాట్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్, పొడుగుకాళ్ల సుందరి’ అని కామెంట్స్ చేస్తున్నారు.

అలా ఓరగా చూస్తూ టైట్ డ్రెస్ లో రకరకాల ఫోజులిచ్చింది ఈ అమ్మడు. ఈ భామ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేల్ రాణ’ అనే స్పెషల్ సాంగ్ చేసిన పూజ..ఈ నెల 29న విడుదల కానున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ కు జోడీగా నటించింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనుంది. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ ‘సర్కస్’ ఫిల్మ్ లోనూ కథానాయికగా నటిస్తోంది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ గా ఈ భామ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news