హాట్ స్టెప్పులతో అదరగొట్టిన పీవీ సింధు.. వీడియో వైరల్

-

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు… గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పీవీ సింధు… షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడు చలాకీగా కనిపించే సింధు ఈ కాలం అమ్మాయిల ట్రెండును ఫాలో అవుతుంది.

సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగు అమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’ లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుకు డాన్స్ అంటే ఇష్టం.   ఈ నేపథ్యంలోనే ఆ స్టెప్పులను వేసింది పీవీ సింధు.

Read more RELATED
Recommended to you

Latest news