కుత్బుల్లాపూర్‌ 2018 సర్వే – గెలుపు గుర్రం ఎవరు

-

మందుస్తు ఎన్నికలవేడి నియోజక వర్గాల్లో వేడిని రగిలిస్తుంది. దాదాపు అన్ని రాజకీయపార్టీ ముఖ్య నేతలందరూ టీఆర్‌ఎస్‌లోనే ఉండటంతో పార్టీ గ్రూపులుగా విడిపోయింది.
ఈ గ్రూపు రాజకీయాలు టీఆర్‌ఎస్‌ను బలహీన పరుస్తున్నాయా? ఒక వేళ టిక్కెట్‌ రాకపోతే ఆ రాజకీయ నేతలు పార్టీ మారి వేరే పార్టీ నుండి పోటీ చేస్తారా అనేది పక్కన పెడదాం.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కూడా అంతటా ఉన్నటే ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అన్నిపార్టీలు ఎన్నికల ప్రణాళికలవైపు అడుగులు వేస్తున్నాయి. ఒకపక్క పాదయాత్రలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, మరోపక్క ఆకర్షణ్‌ పేరుతో పార్టీలు బిజీగా మారాయి. పార్టీలను పక్కన పెట్టి కరెక్ట్‌ క్యాండెట్‌ ఎవరు? ఎమ్మెల్యేగా గెలవబోయేది ఎవరు.? ఈ ఓటింగ్ లో మీరు పాల్గొని ఓటు వేయవచ్చు.. మీరు చేయాల్సింది ఏంటంటే మీ అభిమాన ఎమ్మెల్యే ను ఎంచుకోవడమే. ఈ ఓటింగ్‌ 3 రోజుల్లో ముగుస్తుంది..

మీ అభిప్రాయాలను కామెంట్‌ బాక్స్‌లో తెలియపరచవచ్చు..

View Result

Read more RELATED
Recommended to you

Latest news