లో దుస్తులు లేకుండా రాశికన్నా.. ఫోటోలు వైరల్‌

టాలీవుడ్‌ హీరోయిన్లలో ఇప్పుడు లీడింగ్‌ లో ఉన్న భామ రాశి కన్నా. మనం, ఊహలు గుస గుసలాడే అనే సినిమాలతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమైన రాశికన్నా… ఇప్పుడు టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ గా ఎదిగిపోయింది. జై లవకుశ, సుప్రీమ్‌, తొలి ప్రేమ, ప్రతి రోజూ పండుగే, వెంకీ మామ, అంత ః పురం లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది రాశి కన్నా. సినిమాల తో పాటు.. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటుంది ఈ అమ్మడు.

తరచు తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ… అందరినీ మంత్ర ముగ్దులను చేస్తుంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఓ ఫోటోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది రాశికన్నా. ” నా బ్యాక్‌ మీ కళ్లకు గుచ్చుతుంది కదా” అంటూ ఓ క్యాప్షన్‌ కూడా పెట్టింది. ఇందులో వెనుక భాగంలో ఎలాంటి డ్రెస్‌ కవర్‌ చేయకుండానే రాశి కన్నా ఉంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హాట్‌ హాట్‌ ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.