BIG BREAKING : అల్లు అర్జున్ అన్న అరెస్ట్..!

-

కిక్ సినిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ నటుడు శ్యామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. న్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న‌ శ్యామ్… గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వ‌హిస్తుండ‌టంతో కేసు నమోదు చేశారు.

 

తెలుగు, తమళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి రేసుగుర్రం సినిమాలో అన్నగా, పోలీసుగా నటించిన ఆయన యాక్టింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news